యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
జెనీలియా
పుట్టిన రోజు: ఆగస్ట్ 05 1987
అదృష్ట సంఖ్యలు: 4,7

నవ్వులు విరజిమ్మే కళ్లతో, అందమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న భామ జెనీలియా. ఈమె పూర్తి పేరు జెనీలియా డిసౌజా. సత్యం, మస్తీ, సాంబ, సై, బొమ్మరిల్లు, హ్యాపీ, నా అల్లుడు, రెడీ తదితర చిత్రాలలో నటించి అందరి మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

ఇంతవరకు ఎవరూ చేయని వాటిని కొత్త రీతిలో చేయాలని చేసేందుకు ఈ భామ ఆసక్తి చూపుతుంది. జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదించాలని ఈమె భావిస్తుంది. ఎప్పుడూ అందరికీ సాయం చేస్తూ, అందరితో సంతోషంగా గడపాలని భావిస్తుంటుంది. ఈ లక్షణాలు కేవలం ఈమెకు మాత్రమే కాదు, ఈ తేదీలో పుట్టిన వారందరికీ వర్తిస్తాయి.

తమకు నచ్చిన పనులు, కార్యాలు చేసేందుకు జీవితంలో తగిన సమయం కావాలనుకుంటారు వీరు. తమను తాము నిరూపించుకునేందుకు మంచి సందర్భాల కోసం ఎదురు చూస్తారు. తమపై ఆధిపత్యం చలాయిస్తే తట్టుకోలనే వీరు మందకొండిగా ఉండే విషయాలను అంతగా ఇష్టపడరు. క్రీడలు, కొత్త ప్రదేశాలలో పర్యటించడం వంటివి వీరి హాబీలు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సయాలీ భగత్
కమల్ హాసన్
మమతామోహన్‌దాస్
ఆర్తీ అగర్వాల్
జూనియర్ ఎన్టీఆర్
రామ్‌చరణ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
అన్నాచెల్లెళ్ల అనుబంధం జన్మజన్మల బంధం. ఈ బంధం చావులోనైనా ఉంటుందనే పాయింట్‌తో...
రామ్ మరో హంగామా రెడీ
యూనిటీతో కబ్జాలను అరికట్టిన విక్టరీ
భవిష్యత్
వాస్తు - మన జీవితంలో ముఖ్యమైనది విద్య. ఈ విద్యనభ్యసించడానికి అందరూ...
ఇంకా చదవండి|మరిన్ని...