|
| సయాలీ భగత్ |
పుట్టిన రోజు: జనవరి 1, 1984 అదృష్ట సంఖ్యలు: 4,5
నాసిక్‌లో పుట్టిన సయాలీ భగత్ 2004 ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ విజేత. ఈమె హిందీ చిత్రసీమలో ప్రవేశించి, ప్రస్తుతం తెలుగులో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మోడలింగ్ రంగంలో అగ్ర తారల సరసన నిలిచిన సయాలీ భగత్ తన అందచందాలతో, సహజ నటనతో అందరినీ ఆకర్షించనుందని సినీ పరిశీలకుల అంచనా.
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, డ్యాన్స్, క్రీడలపై ఆసక్తి చూపడం ఈమెకు హాబీలుగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఈమె పలు ప్రైజులను కూడా పొందింది. వాస్తవిక, సానుకూల దృక్పధం కలిగిన సయాలీ స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది.
అంతే కాకుండా నిజాయితీ, పరిశుభ్రత తదితర అంశాలంటే ఈమెకు ఇష్టం. చక్కని నటనా నైపుణ్యం కలిగి ఉంటుంది. అలాగే ఏకాగ్రత, పరులకు సాయం చేయడం వంటివి ఈమెకు ఆభరణాలు. ఈ లక్షణాలు, గుణాలు ఈమెకు మాత్రమే కాదు ఈ తేదీలో పుట్టిన అందరికీ వర్తిస్తాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్... |
| |
|
|
|
|
|
|
|