యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
కమల్ హాసన్
పుట్టిన రోజు: నవంబర్ 7, 1954
అదృష్ట సంఖ్యలు: 4,7

చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానం సంపాదంచుకుని అటు పాత తరం వారిని, నేతి యువతను ఆకర్షిస్తూ అందరి మనసులలో స్థిరమైన స్థానం సంపాదించుకున్న నటుడు పద్మభూషణ్ కమల్‌హాసన్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఎన్నో అవార్డులు సాధించిన కమల్ శ్రమనే నమ్ముకుని జీవించేవారు. అర్పణ అనే పదానికి ఉదాహరణగా చెప్పవచ్చు. చేసిన పనిలో తప్పు ఉంటే దానిని నిజాయితీగా ఒప్పుకుని దిద్దుకునే మనస్తత్వం కలవారు. చిన్న వయసులోనే కాకుండా యవ్వనంలోనూ, వయసు మీదపడుతున్న తరుణంలోనూ కూడా ఈయనకు అభిమానులు ఏమాత్రం తగ్గలేదు.

ప్రేమ, దయలతోనే దేన్నైనా సాధించగలమన్న సిద్ధాంతాన్ని నమ్మే అహింసావాది కమల్. ఈ లక్షణాలు కమల్‌కు మాత్రమే కాదు నవంబర్‌లో పుట్టిన అందరికీ వర్తిస్తాయి. గతంలో పడిన శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ధైర్యంగా ముందుకు సాగితే విజయం వరిస్తుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మమతామోహన్‌దాస్
ఆర్తీ అగర్వాల్
జూనియర్ ఎన్టీఆర్
రామ్‌చరణ్
హన్సిక
నయనతార
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
అక్టోబర్‌లో హిందీ గజిని
దక్షిణాదిన మంచి హిట్ కొట్టిన గజిని చిత్రం హిందీలోను రూపొందుతున్న విషయం విదితమే.
రీరికార్డింగ్‌లో బ్లాక్ అండ్ వైట్
మావోయిస్టులపై చిత్రం
భవిష్యత్
తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్...
ఇంకా చదవండి|మరిన్ని...