యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
రామ్‌చరణ్
పుట్టిన తేదీ : 27 మార్చ్, 1985
అదృష్ట సంఖ్యలు : 4,7,8

వారసత్వంతోనే నటనను పుణికి పుచ్చుకుని తండ్రి, తాతల ఆశీస్సులతో చిత్రరంగంలో వెలుగుతున్న నటుడు రామ్‌చరణ్. తొలి చిత్రం చిరుతతోనే అందరి మదిని దోచుకుని, శభాష్ అనిపించుకున్నాడు రామ్. తండ్రికి ఏ మాత్రం తీసిపోడు అనేలా నటనలో, సంస్కారంలో, గౌరవంలో అందరినీ మెప్పిస్తున్నాడు.

ప్రస్తుతం జెనీలియాతో రెడీ చిత్రంలో నటించాడు. తండ్రి అంత పెద్ద నటుడైనప్పటికీ, ఎలాంటి గర్వాలు ప్రదర్శించకుండా తన స్వశక్తితో పైకి రావాలని ఆశిస్తాడు. ఇదంతా మెగాస్టార్ పెంపకం వలనే అని కూడా చెప్పవచ్చు. అందరినీ సమానంగా చూడడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటివి ఇతనికి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి.

అయితే అందరినీ తేలికగా నమ్మే గుణం చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కునేందుకు సిద్ధపడే తత్వం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం, కళ్లలోకి చూస్తేనే కనిపించే తేజస్సు వంటివి పెట్టని ఆభరణాలుగా ఉంటాయి. ఈ లక్షణాలు ఇతనికి మాత్రమే కాదు ఈ తేదీలో పుట్టిన అందరికీ వర్తిస్తాయి.

మిత్రుల ఎంపిక విషయంలో జాగ్రత పడడం అవసరం. క్రికెట్ ఆడడం, అమ్మతో కబుర్లు చెప్పడం, నాన్న వద్ద పాఠాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం వంటివి ఇష్టమైన హాబీలు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హన్సిక
నయనతార
తమన్నా
అద్భుతాలకు చిరునామా దర్శకుడు శంకర్
అందానికి అభినయం తోడు త్రిష
కమిలినీముఖర్జీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
File
 
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...