యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
తమన్నా
- గాయత్రి
పుట్టిన తేదీ: డిసెంబర్ 21, 1989
అదృష్ట సంఖ్యలు: 4, 5, 8
చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం చిత్రాలకు దూరంగా ఉండి ప్రస్తుతం బరిలోకి దిగిన తార తమన్నా. తెలుగులో తన తొలి చిత్రం హ్యాపీడేస్‌లో నటించి అందరి మనసులను దోచుకుంది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ప్రస్తుతం చిత్రరంగప్రవేశం చేసిన తమన్నా తన సహజ నటనతో, లేత నవ్వులతో అందరినీ ఇట్టే ఆకర్షిస్తోంది.

పదమూడేళ్ల వయసులో హిందీ చిత్రం చందాస రోషన్ చెహ్రాలో నటించడం ద్వారా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ చిత్రమైన కల్లూరిలో నటించడం ద్వారా కెరీర్‌లో సక్సెస్ అయ్యేందుకు మార్గాలను సుగమం చేసుకుంది. తెలుగులో హ్యాపీడేస్ తర్వాత తెలుగులో కాళీదాసు చిత్రంలో అక్కినేని వారసుడి సరసన నటించింది.

ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాలు చేస్తోంది. అందరితో కలుపుగోలుగా ఉండటం, స్నేహపూర్వకంగా మాట్లాడడం, సరదాగా గడపడం ఈమె ప్లస్ పాయింట్లు. అంతే కాకుండా నలుగురికి సాయం చేయాలని కోరుకోవడం కూడా ఈమెకు మంచి ప్లస్ పాయింట్లుగా మిగిలాయి. స్నేహితులతో షికారుకెళ్లడం, పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం ఈమె హాబీలు.

అయితే ఈ మంచి గుణాలు పలు సందర్భాల్లో చిక్కులో పడేస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో జాగ్రత్త వహించడం మంచిది. ఈ గుణాలు ఈమెకే కాదు ఈ తేదీన పుట్టిన వారందరికీ సహజంగా ఉండే లక్షణాలు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రామ్‌చరణ్
హన్సిక
నయనతార
అద్భుతాలకు చిరునామా దర్శకుడు శంకర్
అందానికి అభినయం తోడు త్రిష
కమిలినీముఖర్జీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
File
 
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...