|
| రవితేజ | |
పుట్టిన తేదీః జనవరి 26, 1968 అదృష్ట సంఖ్యలుః 2, 7
తెలుగు సినీ పరిశ్రమ ముద్దుగా రవి అని పిలిచే రవితేజ కష్టపడి వెండితేరపై తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన రవి సింధూరం, సీతారామరాజు, అన్నయ్య తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు.
అనతంరం ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రంతో హీరోగా మారిన రవితేజ భద్ర, వీడే, దొంగోడు, విక్రమార్కుడు, ఖతర్నాక్, కృష్ణ వంటి చిత్రాలతో తన సత్తాను నిరూపించుకున్నారు.
తెలుగు తెరపై తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుల్లో రవితేజ కూడా ఒకరు. మాస్, రొమాన్స్, ఓ మోస్తరు హాస్యభరితమైన చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే రవితేజ అష్టకష్టాలు పడి తన సినీ జీవితాన్ని నిలుపుకున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన రవితేజ అనంతరం సింధూరం, సీతారామరాజు, అన్నయ్య తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై కనిపించసాగారు. నీకోసం చిత్రంతో హీరోగా పరిచయమైన రవితేజ ఇడియట్ హిట్ కావడం తన స్థాయిని కొంత మెరుగుపరచుకున్నారు.
అనంతరం ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, భద్ర, వీడే, దొంగోడు, విక్రమార్కుడు, ఖతర్నాక్, కృష్ణ తదితర చిత్రాల్లో రవితేజ విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించడం, ఆందోళ, గందరగోళ పరిస్థితుల్లో సైతం నవ్వుతూ సమస్యల నుంచి బయటపడడంఎలానో అతనికి మాత్రమే తెలుసు.
దయాద్ర హృదయం కల రవితేజ ఎవరు కష్టాల్లో ఉన్నట్టు తెలిసినా వెంటనే స్పందించి తన వంతు సాయాన్ని చేయడానికి సిద్ధపడే వ్యక్తి కాగా స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం, సినిమాలు చూడటం తన అలవాడు. ఈ లక్షణాలు రవితేజకు మాత్రమే కాకుండా జనవరి 26 తేది జన్మించే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|