యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
నయనతార
- సంకలనం: వెంగళరావు
పుట్టిన తేదీ: నవంబర్ 18, 1984
అదృష్ట సంఖ్యలుః 6, 9

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ కేరళ కుట్టిల్లో నయనతార కూడా ఒకరు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రంతో పరిచయమైన ఈ భామ అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.

నాగర్జునతో బాస్, వెంకటేశ్‌తో లక్ష్మీ, తులసి వంటి చిత్రాల్లో నటించి తెలుగు తెరపై ఓ వెలుగు వెలుగుతోంది. మరో వైపు తమిళంలో పొల్లాదవన్, బిల్లా అంటూ మళ్ళీ తమిళంలో కూడా తన హవా సాగిస్తోంది.

అందరితోనూ దగ్గరగా కలిసి మెలసి ఉండటంతో పాటు మానసికస్థైర్యం, ప్రతి విషయంలోను పూర్తిగా నిమగ్నమైయ్యే తత్వం, అందరినీ ఆకట్టుకునే సౌష్ఠవం ఆమె ప్లస్ పాయింట్లు. జీవితంలో ముందుకుపోవాలనే ఆతృతతో పాటు అతి స్వల్ప ఈర్ష్య, గోప్యంగా వ్యవహరించే తత్వం ఆమె మైనస్ పాయింట్లు.

నిజాయితీ, ఆత్మస్థైర్యం, అర్థవంతమైన జీవితం, అభ్యసించే తత్వం వంటి లక్షణాలు ఈమెకు మాత్రమే కాకుండా నవంబర్ 18 తేదిన పుట్టిన అందరికీ వర్తిస్తాయి. స్నేహితులకు, బంధువులను తగిన విధంగా ప్రోత్సహిస్తారు.

చిరకాలంగా ఎదురు చూస్తున్న పనులను పూర్తి చేస్తారు. ఈ మాసం చివరిలో విజయవంతమైన వార్తలు వింటారు. కొత్త పరిచయాలు అధికం కాగలవు. విదేశీ ప్రయాణాలు సంతృప్తికరంగా సాగుతాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రామ్‌చరణ్
హన్సిక
నయనతార
తమన్నా
అద్భుతాలకు చిరునామా దర్శకుడు శంకర్
అందానికి అభినయం తోడు త్రిష
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
File
 
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...