యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
బహుభాషా వయ్యారి త్రిష
- బొప్పన శ్రీనివాసులు
Trisha
AP
అమాయకంగా బుంగమూతి పెట్టి అటు మాతృభాష తమిళంతో పాటు తెలుగు చిత్రరంగంలోనూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్న ఇటీవలి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వరకు కూడా తన హవాను కొనసాగిస్తూనే ఉంది.

మౌనం పేసియదే చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి పరిచయమైన త్రిష తెలుగులో వర్షంతో శ్రీకారం చుట్టింది. కేరళలోని పాలక్కాడులోని తమిళ సంతతి కుటుంబానికి చెందిన త్రిష 1999లో సేలం జిల్లా అందార రాణిగా, 2000లో మిస్ చెన్నైగానూ, ఆ తర్వాత 2001లో మిస్ ఇండియా స్మైల్ గానూ ఎన్నికైంది.

గలగలా మాట్లాడటం, కపటం లేకుండా తలచిన పనులు చేయడం త్రిష సహజ గుణాలు. ఎల్లవేళలా ఆమె చుట్టూ స్నేహితుల బృందం ఉంటున్నప్పటికీ, ఆమెకు చాలా దగ్గరయ్యే వారు అతి తక్కువ సంఖ్యలోనే ఉంటారు. తాను చేసే ప్రతిపనిని అమిత శ్రద్ధతో చేసే త్రిష అందుకు తగ్గట్టు విజయాలను కూడా అందుకుంటుంది. తన కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో ముందుంటుంది. ప్రజా జీవితంలోనూ కలసిపోగలదు.

అయితే అదే సమయంలో ఏ విషయాన్నీ రహస్యంగా ఉంచకుండా తన మిత్రులతో పంచుకోవడం ఆమె మైనస్ పాయింట్ కాగలదు. ఇది త్రిషకు మాత్రమే కాక మే4లో పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.

జనవరి, మార్చి, ఏప్రిల్, జులై, డిసెంబర్ నెలల్లో పుట్టిన వారు త్రిషకు మంచి స్నేహితులు కాగలరు. వృత్తిలో పోటీ కారణంగా కొంత భయం ఏర్పడుతున్నప్పటికీ, ఆమె స్థానానికి ఏ మాత్రం ఢోకా లేదు. తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. అయితే వీరి పాలిట అదే పాజిటివ్‌గా మారుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ, తరచూ అలసటకు గురయ్యారు.

పుట్టిన తేదీః మే4, 1983
అదృష్ట సంఖ్యలుః 4, 6, 8
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అందాల అసిన్
వీరేంద్ర సెహ్వాగ్
బ్రయాన్ లారా
ఆల్ రౌండ్ ఇండియవ్ వికెట్ కీపర్ మహీందర్ సింగ్ ధోని
ఆర్థిక మంత్రి పి. చిదంబరం
టెన్నిస్ బ్యూటీ సానియా
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - కంప్యూటర్ల ముందు అధిక సమయం కూర్చోవటం వలన కంటి చూపు మందగించే...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace