యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
అందాల అసిన్
- సంకలనం: బొప్పన శ్రీనివాసులు
పుట్టిన రోజుః అక్టోబర్ 26
అదృష్ట సంఖ్యలుః 2,8
ప్రస్తుతం సినీ రంగంలో ఉన్న కేరళ భామలలో ముఖ్యమైన తారగా వెలుగొందుతున్న నటి అశిన్ తన సహజ నటనతో దక్షిణాదిన పెద్ద సంఖ్యలో అభిమనానులను సంపాదించుకుంది. అమ్మా నాన్న తమిళ అమ్మాయి, శివమణి వంటి చిత్రాలలో నటించి అటు తమిళం ఇటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.

సినీ పరిశ్రమలోనే కాక మిత్రులను, బంధువులను కూడా తన స్నేహంతో ఆకట్టుకుంటుంది. తాను అడుగిడే ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధించాలని కోరుకునే ఈమె తగిన ప్రణాళికను రూపొందించుకుని దానిని అనుసరించి అడుగులు వేస్తుంది. ప్రతిభ ఉన్న చోటే కోపమూ ఉంటుందనడానికి అసిన్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు.

అందరితో కలసిమెలసి మాట్లాడే లక్షణం కొన్ని సందర్భాలలో అసిన్‌ను చిక్కుల్లో పడేస్తుంది. కళా రంగానికి సంబంధించి అన్ని కళలను అభిమానిస్తారు. ఈ లక్షణాలు అసిన్‌కు మాత్రమే కాక అక్టోబర్ 26న పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి.

జనవరి, ఫిబ్రవరి, మే, జూలై, నవంబర్‌లలో పుట్టిన వారు అసిన్‌కు సన్నిహితులు కాగలరు. మనుషుల గురించి, వారి మనస్తత్వాలను చదివే రకంగా సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇంతవరకూ ఎన్నో విజయాలను చవిచూసినా కొన్ని సందర్భాల్లో ఓటమిలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అందాల అసిన్
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా.
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace